(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 224

॥ శ్రీః ॥
1.224. అధ్యాయః 224
Mahabharata - Adi Parva - Chapter Topics
భీష్మద్రోణాభ్యాముక్తమేవావశ్యం కరణీయం పాండవా జేతుం న శక్యాః దుర్యోధనాదీనాం వచనం మా కురు ఇతి ధృతరాష్ట్రంప్రతి విదురస్యోక్తిః॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text

విదుర ఉవాచ। 1-224-0x(1227)(9705)
రాజన్నిఃసంశయం శ్రేయో వాచ్యస్త్వమసి బాంధవైః।
న త్వశుశ్రూషమాణే వై వాక్యం సంప్రతి తిష్ఠతి॥ 1-224-1(9706)
ప్రియం హితం చ తద్వాక్యముక్తవాన్కురుసత్తమః।
భీష్మః శాంతనవో రాజన్ప్రతిగృహ్ణాసి తన్న చ॥ 1-224-2(9707)
తథా ద్రోణేన బహుధా భాషితం హితముత్తమం।
తచ్చ రాధాసుతః కర్ణో మన్యతే న హితం తవ॥ 1-224-3(9708)
చింతయంశ్చ న పశ్యామి రాజంస్తవ సుహృత్తమం।
ఆభ్యాం పురుషసింహాభ్యాం యో వా స్యాత్ప్రజ్ఞయాధికః॥ 1-224-4(9709)
ఇమౌ హి వృద్ధౌ వయసా ప్రజ్ఞయా చ శ్రుతేన చ।
సమౌ చ త్వయి రాజేంత్ర తథా పాండుసుతేషు చ॥ 1-224-5(9710)
ధర్మే చానవరౌ రాజన్సత్యతాయాం చ భారత।
రామాద్దాశరథేశ్చైవ గయాచ్చైవ న సంశయః॥ 1-224-6(9711)
న చోక్తవంతావశ్రేయః పురస్తాదపి కించన।
న చాప్యపకృతం కించిదనయోర్లక్ష్యతే త్వయి॥ 1-224-7(9712)
తావుభౌ పురుషవ్యాఘ్రావనాగసి నృపే త్వయి।
న మంత్రయేతాం త్వచ్ఛ్రేయః కథం సత్యపరాక్రమౌ॥ 1-224-8(9713)
ప్రజ్ఞావంతౌ నరశ్రేష్ఠావస్మిఁల్లోకే నరాధిప।
త్వన్నిమిత్తమతో నేమౌ కించిజ్జిహ్మం వదిష్యతః॥ 1-224-9(9714)
ఇతి మే నైష్ఠికీ బుద్ధిర్వర్తతే కురునందన।
న చార్థహేతోర్ధర్మజ్ఞౌ వక్ష్యతః పక్షసంశ్రితం॥ 1-224-10(9715)
ఏతద్ధి పరమం శ్రేయో మన్యేఽహం తవ భారత।
దుర్యోధనప్రభృతయః పుత్రా రాజన్యథా తవ॥ 1-224-11(9716)
తథైవ పాండవేయాస్తే పుత్రా రాజన్న సంశయః।
తేషు చేదహితం కించిన్మంత్రయేయురతద్విదః॥ 1-224-12(9717)
మంత్రిణస్తే న చ శ్రేయః ప్రపశ్యంతి విశేషతః।
అథ తే హృదయే రాజన్విశేషః స్వేషు వర్తతే।
అంతరస్థం వివృణ్వానాః శ్రేయః కుర్యుర్న తే ధ్రువం॥ 1-224-13(9718)
ఏతదర్థమిమౌ రాజన్మహాత్మానౌ మహాద్యుతీ।
నోచతుర్వివృతం కించిన్న హ్యేష తవ నిశ్చయః॥ 1-224-14(9719)
యచ్చాప్యశక్యతాం తేషామాహతుః పురుషర్షభౌ।
తత్తథా పురుషవ్యాఘ్ర తవ తద్భద్రమస్తు తే॥ 1-224-15(9720)
కథం హి పాండవః శ్రీమాన్సవ్యసాచీ ధనంజయః।
శక్యో విజేతుం సంగ్రామే రాజన్మఘవతాపి హి॥ 1-224-16(9721)
`భీమసేనో మహాబాహుర్నాగాయుతబలో మహాన్।
రాక్షసానాం భయకరో బాహుశాలీ మహాబలః॥ 1-224-17(9722)
హిడింబో నిహతో యేన బాహుయుద్ధేన భారత।
యో రావణసమో యుద్ధే తథా చ బకరాక్షసః॥ 1-224-18(9723)
స యుధ్యమానో రాజేంద్ర భీమో భీమపరాక్రమః।'
కథం స్మ యుధి శక్యేత విజేతుమమరైరపి॥ 1-224-19(9724)
తథైవ కృతినౌ యుద్ధే యమౌ యమసుతావివ।
కథం విజేతుం శక్యౌ తౌ రణే జీవితుమిచ్ఛతా॥ 1-224-20(9725)
యస్మింధృతిరనుక్రోశః క్షమా సత్యం పరాక్రమః।
నిత్యాని పాండవే జ్యేష్ఠే స జీయేత రణే కథం॥ 1-224-21(9726)
యేషాం పక్షధరో రామో యేషాం మంత్రీ జనార్దనః।
కిం ను తైరజితం సంఖ్యే యేషాం పక్షే చ సాత్యకిః॥ 1-224-22(9727)
ద్రుపదః శ్వశురో యేషాం యేషాం స్యాలాశ్చ పార్షతాః।
ధృష్టద్యుంనముఖా వీరా భ్రాతరో ద్రుపదాత్మజాః॥ 1-224-23(9728)
`చైద్యశ్చ యేషాం భ్రాతా చ శిశుపాలో మహారథః।'
సోఽశక్యతాం చ విజ్ఞాయ తేషామగ్రే చ భారత।
దాయాద్యతాం చ ధర్మేణ సంయక్తేషు సమాచర॥ 1-224-24(9729)
ఇదం నిర్దిష్టమయశః పురోచనకృతం మహత్।
తేషామనుగ్రహేణాద్య రాజన్ప్రక్షాలయాత్మనః॥ 1-224-25(9730)
తేషామనుగ్రహశ్చాయం సర్వేషాం చైవ నః కులే।
జీవితం చ పరం శ్రేయః క్షత్రస్య చ వివర్ధనం॥ 1-224-26(9731)
ద్రుపదోఽపి మహాన్రాజా కృతవైరశ్చ నః పురా।
తస్య సంగ్రహణం రాజన్స్వపక్షస్య వివర్ధనం॥ 1-224-27(9732)
బలవంతశ్చ దాశార్హా బహవశ్చ విశాంపతే।
యతః కృష్ణస్తతః సర్వే యతః కృష్ణస్తతో జయః॥ 1-224-28(9733)
యచ్చ సాంనైవ శక్యేత కార్యం సాధయితుం నృప।
కో దైవశప్తస్తత్కార్యం విగ్రహేణ సమాచరేత్॥ 1-224-29(9734)
శ్రుత్వా చ జీవతః పార్థాన్పౌరజానపదా జనాః।
బలవద్దర్శనే హృష్టాస్తేషాం రాజన్ప్రియం కురు॥ 1-224-30(9735)
దుర్యోధనశ్చ కర్ణశ్చ శకునిశ్చాపి సౌబలః।
అధర్మయుక్తా దుష్ప్రజ్ఞా బాలా మైషాం వచః కృథాః॥ 1-224-31(9736)
ఉక్తమేతత్పురా రాజన్మయా గుణవతస్తవ।
దుర్యోధనాపరాధేన ప్రజేయం వై వినంక్ష్యతి॥ ॥ 1-224-32(9737)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి విదురాగమనరాజ్యలాభపర్వణి చతుర్వింశత్యధికద్విశతతమోఽధ్యాయః॥ 224 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-224-6 అనవరౌ శ్రేష్ఠౌ॥ 1-224-7 అనయోః ఆభ్యాం॥
1-224-24 దాయాద్యతాం పితృధనభోజనార్హతాం॥ చతుర్వింశత్యధికద్విశతతమోఽధ్యాయః॥ 224 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.